*అవును…సర్వేపల్లిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్నది తప్పే* *ఐదేళ్ల తర్వాత రైతుల భాగస్వామ్యంతో కాలువలను మెరుగ్గా తీర్చిదిద్దడం కాకాణి దృష్టిలో తప్పే*
*అవును…సర్వేపల్లిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్నది తప్పే* *ఐదేళ్ల తర్వాత రైతుల భాగస్వామ్యంతో కాలువలను మెరుగ్గా తీర్చిదిద్దడం కాకాణి దృష్టిలో తప్పే* *వైసీపీ ప్రభుత్వంలో తన లాగా ఒక్క 2023 డిసెంబరులోనే రూ.18.50 కోట్లను ఐదు ప్యాకేజీలుగా విభజించి భోంచేయలేదని…