అల్లూరు పోలేరమ్మను దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి
అల్లూరు పోలేరమ్మను దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు.. అల్లూరులో వెలిసిన శ్రీ పోలేరమ్మను దర్శించుకున్నారు. బుధవారం సాయంత్రం ఆలయానికి చేరుకున్న ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, సోదరులు వేమిరెడ్డి కోటారెడ్డి గారికి ఆలయ…