Tag: అనిల్ తోడు దొంగలు

*అక్రమ మైనింగ్ దోపిడీలో కాకాణి, అనిల్ తోడు దొంగలు, ఒకరికి ఒకరు అండగా నిలవడంలో ఆశ్చర్యమేమి లేదు.* *కాకాణి పై విచారణ, అరెస్ట్ ఉత్తర్వులతో ఉలిక్కిపడిన అనిల్ తానూ మైనింగ్, ఇరిగేషన్ శాఖా అక్రమాలపై విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే ఎదురుదాడి కి దిగారని అనిపిస్తోంది.* *అక్రమ మైనింగ్ చేశారు కాబట్టే కాకాణి పారిపోయారు…తప్పు చేయకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు కదా !* *విపిఆర్ కుటుంబం మైనింగ్ వ్యాపారం మొదలు పెట్టిన 10 ఏళ్ల తర్వాత అనిల్ పుట్టారు. జగన్ తాత రాజారెడ్డి కి మైన్స్ అమ్మిన చరిత్ర విపిఆర్ కుటుంబానిది.* *మైనింగ్ కి డిమాండ్ పడిపోవడానికి, కొనడానికి చైనా ముందుకు రాకపోవడానికి కాకాణి, అనిల్ ఇద్దరే కారణం.* *రాష్ట్ర చరిత్ర లో ఎక్కడా లేని విధంగా గౌడన్ల నిండా జిలెటిన్ స్టిక్స్ నిల్వ చేసిన ఘనత, అక్రమ మైనింగ్ ను ప్రశ్నించారని మాజీ మంత్రి సోమిరెడ్డి పైకి హిజ్రాలను పంపిన నీచ చరిత్ర కాకాణి గోవర్థన్ రెడ్డి ది.* *కాకాణి చేసిన అక్రమ మైనింగ్ దోపిడీ చూసి జగనే ఆశ్చర్యపోయి ఉంటారు. కాకాణి చేసిన అక్రమాలపై కేసులు పెట్టలేక ప్రభుత్వానికి అలుపు వస్తోంది.* *అక్రమ మైనింగ్ తో దోచిన సొమ్ము లోటస్ పాండ్ కు చేరింది. కాకాణి చేసిన అక్రమ మైనింగ్ దోపిడీ ని నిరూపించడానికి సిద్ధం గా ఉన్నాం.* *-బీద.రవిచంద్ర, శాసనమండలి సభ్యులు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి.*

*అక్రమ మైనింగ్ దోపిడీలో కాకాణి, అనిల్ తోడు దొంగలు, ఒకరికి ఒకరు అండగా నిలవడంలో ఆశ్చర్యమేమి లేదు.* *కాకాణి పై విచారణ, అరెస్ట్ ఉత్తర్వులతో ఉలిక్కిపడిన అనిల్ తానూ మైనింగ్, ఇరిగేషన్ శాఖా అక్రమాలపై విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే ఎదురుదాడి…

You missed