*హైకోర్టు తీర్పు మేరకు భవనములోని అనధికార నిర్మాణాలను తొలగిస్తున్నట్లు తెలియజేసిన కమిషనర్*
*హైకోర్టు తీర్పు మేరకు భవనములోని అనధికార నిర్మాణాలను తొలగిస్తున్నట్లు తెలియజేసిన కమిషనర్* నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని గుప్తా పార్కు ప్రాంతం సవరాల వీధిలో పట్టణ ప్రణాళిక విభాగం నిబంధనలను అతిక్రమించి అదనంగా ఒక అంతస్తు నిర్మాణం ప్లానుకు విరుద్ధంగా నిర్మాణాలు…