*హెల్మెట్ ధారణపై స్వయంగా అవగాహన కల్పించిన జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS.,*
SPS నెల్లూరు జిల్లా, *హెల్మెట్ ధారణపై స్వయంగా అవగాహన కల్పించిన జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS.,* ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నెల్లూరు నగరంలోని KVR పెట్రోల్ బంకు సమీపంలో, జిల్లా యస్.పి. గారి ఆధ్వర్యంలో,…