*భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఆత్మకూరు వాసి చింతలపల్లి భరత్ రెడ్డి.*
*భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఆత్మకూరు వాసి చింతలపల్లి భరత్ రెడ్డి.* భారతీయ జనతా యువమోర్చా నూతన జిల్లా అధ్యక్షుడిగా చింతలపల్లి భరత్ రెడ్డి ని బిజెపి జిల్లా అధ్యక్షులు ఎస్ వంశీధర్ రెడ్డి సోమవారం నియమించడం జరిగింది.…