ప్రభుత్వ బడులకు ఈ ఐదేళ్లూ చంద్ర గ్రహణమే :ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఫైర్
14.05.2025. తాడేపల్లి. ప్రభుత్వ బడులకు ఈ ఐదేళ్లూ చంద్ర గ్రహణమే :ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఫైర్ వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రెస్‌మీట్. 9 బడుల విధానంతో విద్యా వ్యవస్థ సర్వనాశనం 19, 20, 21 జీఓలతో…