ప్రధాన డ్రైన్ కాలువల ఆధునికీకరణ పనులు వేగవంతం – మేయర్ రూప్ కుమార్ యాదవ్
ప్రధాన డ్రైన్ కాలువల ఆధునికీకరణ పనులు వేగవంతం – మేయర్ రూప్ కుమార్ యాదవ్ నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని 12 ప్రధాన డ్రైన్ కాలువల విస్తరణ, పూడికతీత, ఆధునికీకరణ పనులను చేపట్టి నిర్దేశించిన సమయంలోపు డ్రైను కాలువల నిర్మాణ…