*కేంద్రమంత్రికి ఎంపీ వేమిరెడ్డి పరామర్శ*
*కేంద్రమంత్రికి ఎంపీ వేమిరెడ్డి పరామర్శ* కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పరామర్శించారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి తండ్రి, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ దేబేంద్ర ప్రధాన్ గారు ఇటీవల కన్నుమూశారు.…