*ఈ ఎండా కాలం లో కాస్త ఆరోగ్యం మీద శ్రద్ద పెడదాం ఫ్రండ్స్…..*

*ఈ ఎండా కాలం లో కాస్త ఆరోగ్యం మీద శ్రద్ద పెడదాం ఫ్రండ్స్…..* లేకపోతే పరిణామాలు తప్పవు అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు…* *ఎండ దెబ్బ‌కు హార్ట్ ఎటాక్‌ వస్తుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?* ఏడాది ఎండ‌లు విప‌రీతంగా ఉన్నాయి. ఎండాకాలం మొద‌లైన…

నెల్లూరు యువత మార్పు కావాలని కోరుకుంటున్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి

నెల్లూరు యువత మార్పు కోరుతున్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఉపానెనెల్లూరుల్లూరుధి కరువై వలస బాట పడుతున్న యువతకు ఉద్యోగవకాశలు కల్పించే సామర్ధ్యం చంద్రబాబు నాయిడు గారికి మాత్రమే ఉందన్నారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. కొడవలూరు మండలంలోని కమ్మపాలెం, పెయ్యలపాలెం…

*జరగబోయే ఎన్నికల్లో ప్రజలే బటన్ నొక్కి జగన్ కి బుద్ధి చెప్తారు. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి*

*జరగబోయే ఎన్నికల్లో ప్రజలే బటన్ నొక్కి జగన్ కి బుద్ధి చెప్తారు. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి* నగరంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి సోమవారం…

అద్భుతమైన అరుదైన చేపలు జాలరి వలకు పడటంతో  అతని పంట పండింది

అద్భుతమైన అరుదైన చేపలు జాలరి వలకు పడటంతో అతని పంట పండింది ఈ సుడి తిరిగింది.. లక్ కలిసింది.. రెండు చేపలతో ఓ జాలరి లక్షాధికారిగా మారాడు. ఐదు, ఆరు నెలలు కష్టపడితే వచ్చే సొమ్ము ఒక్క రోజులోనే వచ్చింది. గంగమ్మకు…

*సర్వేపల్లిని అభివృద్ధి చేసిన నాకు ప్రజలను ఓట్లు వేయమని ధైర్యంగా అడిగే హక్కు ఉంది : మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

it *సర్వేపల్లిని అభివృద్ధి చేసిన నాకు ప్రజలను ఓట్లు వేయమని ధైర్యంగా అడిగే హక్కు ఉంది : మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి* *గ్రావెల్ కోసం కొండలు లేపేయడంతో పాటు ఊళ్ల చుట్టూ బావులు తలపించేలా గోతులు తీసిన కాకాణి ఏ…

*హోరెత్తిన పడారు పల్లి* *.. కదం తొక్కిన పసుపు సైనికులు* *… వేలాది మందితో 23వ డివిజన్లో కోటంరెడ్డి రోడ్ షో*

*హోరెత్తిన పడారు పల్లి* *.. కదం తొక్కిన పసుపు సైనికులు* *… వేలాది మందితో 23వ డివిజన్లో కోటంరెడ్డి రోడ్ షో* – 23వ డివిజన్, పడారుపల్లి వీధులన్నీ పసుపుమయం. – 23వ డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నెల్లూరు…

సర్వేపల్లి హమారా…సోమిరెడ్డి హమారా..అంటున్న ముస్లింలు*

*సర్వేపల్లి హమారా…సోమిరెడ్డి హమారా..అంటున్న ముస్లింలు* *రాజకీయాలు, కులమతాలకు అతీతంగా సోమిరెడ్డికి జైకొడుతున్న సర్వేపల్లి ప్రజానీకం* *సోమిరెడ్డికి రోజురోజుకూ పెరుగుతున్న క్రేజీ…క్రమేణా ఖాళీ అవుతున్న వైసీపీ* *వెంకటాచలం మండలం గొలగమూడికి చెందిన 22 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక* *నెల్లూరు వేదాయపాళెంలోని కార్యాలయంలో…

*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి వెంకటాచలం మండల టీడీపీ ఎస్సీ సెల్ కమిటీ ఆధ్వర్యంలో ఘన నివాళి*

*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి వెంకటాచలం మండల టీడీపీ ఎస్సీ సెల్ కమిటీ ఆధ్వర్యంలో ఘన నివాళి* *వెంకటాచలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం, పార్టీ…

*ఏ ముఖం పెట్టుకుని రైతుల ఓట్లు అడుగుతావ్.. కాకాణీ* *డేగపూడి – బండేపల్లి కాలువ విషయంలో మాట మీద నిలబడే దమ్ముందా* *కాలువ పని పూర్తిచేయకుండా 2024 ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పిన మాట గుర్తుందా

*ఏ ముఖం పెట్టుకుని రైతుల ఓట్లు అడుగుతావ్.. కాకాణీ* *డేగపూడి – బండేపల్లి కాలువ విషయంలో మాట మీద నిలబడే దమ్ముందా* *కాలువ పని పూర్తిచేయకుండా 2024 ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పిన మాట గుర్తుందా* *సర్వేపల్లి నియోజకవర్గ రైతుల దగ్గర…

జగనన్నపై దాడికిజగనన్నపై ఓటుజగనన్నపైతో సమాధానం చెప్పాలి : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

పథకం ప్రకారమే దాడి – జగనన్నపై దాడికి ఓటుతో సమాధానం చెప్పాలి : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి రాష్ట్రంలో ఐదేళ్ల పాటు జనరంజక పాలన అందించి ప్రజలందరితో మమేకమయ్యేందుకు మేమంతా సిద్దం పేరుతో బస్సు యాత్రలో వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిపై…

You missed