*MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారితో భేటీ అయ్యి విద్యారంగ సమస్యలపై చర్చించిన వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం నేతలు.*
—————————————-
నెల్లూరు రాంజీ నగర్ వైసీపీ నగర కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారిని 9 వ డివిజన్ వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం నేత *చంద్ర* ఆధ్వర్యంలో విద్యార్థి విభాగం నేతలు కలిశారు.

ఈ సందర్భంగా *చంద్రశేఖర్ రెడ్డి* గారితో.. వారు విద్యా రంగ సమస్యలపై చర్చించారు.

*భవిష్యత్తులో విద్యార్థులకు అండగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం జరిపే పోరాటాలకు సహాయ సహకారాలు* అందించాలని *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారిని కోరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, విద్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed