*ఆత్మీయులకు ఆదాల ఆత్మీయ పలకరింపు*
*ఆత్మీయులకు ఆదాల ఆత్మీయ పలకరింపు* తనను నమ్మిన కార్యకర్తలు, అభిమానుల యోగక్షేమాలు తెలుసుకొని ఆత్మీయగా పలకరించి అండగా నిలవడం *నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారి* నైజం. ఈ నేపథ్యంలో సోమవారం 37వ డివిజన్…