*సహకార బ్యాంకులు రైతులకు అండగా నిలవాలి* – కో ఆపరేటివ్ బ్యాంకింగ్ రంగంలో రాష్టంలోని బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలోని వవ్వేరు సహకార బ్యాంక్ కు విశిష్ట స్థానం వుంది. – గత వైసిపి పాలనలో వవ్వేరు బ్యాంక్ నిర్వహణ అస్తవ్యస్తంగా మార్చేశారు. – 145 కోట్ల 27 లక్షల టర్నోవర్ సాధించిన వవ్వేరు కో ఆపరేటివ్ సిబ్బంది, సభ్యుల కృషి అభినందనీయం. – సహకార బ్యాంకులను సభ్యులైన రైతులే రక్షించుకోవాలి. – రైతులకు అవసరమైన గోదాములు, ధాన్యం ఆరబెట్టుకునే కల్లాల నిర్మాణంలో సహకార బ్యాంకులు భాగస్వాములు కావలి. – 20 ఏళ్లుగా పూడికలు తీయని సాగునీటి కాలువలలో సిల్ట్ క్లియరెన్స్ చేసి అన్నదాతలకు అండగా నిలిచాను. – గత రబీ సీజన్ లో ధాన్యం సేకరించిన 24 గంటలలో హమాలీ కూలీలతో సహా రైతుల ఖాతాలలో వేసి ఆదుకుంది కూటమి ప్రభుత్వం. – గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ సారి ఖరీఫ్ సీజన్ లో ధాన్యం ప్రభుత్వమే సేకరించేలా చర్యలు చేపట్టాను. – ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి. – 72 వ అఖిలభారత సహకార వారోత్సవాలలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
*సహకార బ్యాంకులు రైతులకు అండగా నిలవాలి* – కో ఆపరేటివ్ బ్యాంకింగ్ రంగంలో రాష్టంలోని బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలోని వవ్వేరు సహకార బ్యాంక్ కు విశిష్ట స్థానం వుంది. – గత వైసిపి పాలనలో వవ్వేరు బ్యాంక్ నిర్వహణ అస్తవ్యస్తంగా మార్చేశారు.…