*పరిసరాల పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*పరిసరాల పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి* *రోడ్లను విస్తరించడమే కాదు…మొక్కలు నాటడంపైనా ఆర్ అండ్ బీ శాఖ దృష్టి పెట్టాలి* *సర్వేపల్లి నియోకవర్గంలో ప్రతి టీడీపీ నాయకుడు మొక్కలు నాటి…