*జిల్లా కోర్టు మెట్లు ఎక్కిన అనికేపల్లి, గొలగమూడి టీడీపీ నేతలు, కార్యకర్తలు*
*జిల్లా కోర్టు మెట్లు ఎక్కిన అనికేపల్లి, గొలగమూడి టీడీపీ నేతలు, కార్యకర్తలు* *సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం అనికేపల్లి పంచాయతీ పరిధిలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేత కోడూరు ప్రదీప్ రెడ్డి దోపిడీ, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన…