*ప్రభుత్వ విద్య రంగ పునాదులు పటిష్టం చేయండి* – మన బడి- మన భవిష్యత్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. – జీవో నెంబర్ 117 రద్దు చేసి పాఠశాల విద్యకు ఊపిరి పోశారు. – మనబడి మన భవిషత్తు పధకంలో చేపడుతున్న స్కూళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయండి. – శాసనసభలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.
*ప్రభుత్వ విద్య రంగ పునాదులు పటిష్టం చేయండి* – మన బడి- మన భవిష్యత్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. – జీవో నెంబర్ 117 రద్దు చేసి పాఠశాల…