*తోడేరు ప్రజలకూ నేను శ్రేయోభిలాషినే* *నాకు ఓట్లు రాకపోయినా నేను ఎప్పుడూ వారి మంచినే కోరుకున్నా : సోమిరెడ్డి*
*తోడేరు ప్రజలకూ నేను శ్రేయోభిలాషినే* *నాకు ఓట్లు రాకపోయినా నేను ఎప్పుడూ వారి మంచినే కోరుకున్నా : సోమిరెడ్డి* *భయం..భయంగా ఇంకా ఎన్ని రోజులు బతుకుతారు..బయటకు రండి* *కండలేరు ఎడమ కాలువకు లిఫ్ట్ ఏర్పాటు చేయించి సాగునీరు ఇవ్వడం ద్వారా తోడేరులోనూ…