*మహిళలు అన్ని రంగాలలో పురోగతి సాధిస్తున్నారు. ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించాలి. మద్యపానాన్ని నిషేధించాలి : మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం*
*మహిళలు అన్ని రంగాలలో పురోగతి సాధిస్తున్నారు. ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించాలి. మద్యపానాన్ని నిషేధించాలి : మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం* *ఐద్వా మహిళా సమస్యలపై పనిచేయడంలో ముందుంది. సారా ఉద్యమాన్ని ముందుండి నడిపిన ఘనత అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం…