ఆస్తి పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేయండి – కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,
ఆస్తి పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేయండి – కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్., నెల్లూరు నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగం అధికారులు, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులతో కమాండ్ కంట్రోల్ విభాగంలో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నగర పాలక…