వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలిసిన రాజీనామా చేసిన వాలంటీర్లు*
*20వ డివిజన్లో 14 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా* *డివిజన్ ఇంచార్జ్ రావు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలిసిన రాజీనామా చేసిన వాలంటీర్లు* ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దత్తుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం…