*వరద ప్రభావిత గ్రామాలు పర్యటించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ* – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అటు అధికార యంత్రాంగాన్ని అటు పార్టీ క్యాడర్ ను సమయాత్తం చేయడం వల్లే తుఫాను నష్టాన్ని తగ్గించగలిగాం. – బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. – లోతట్టు గ్రామాలలో మెరుగైన డ్రైనేజ్ సదుపాయాలు కల్పిస్తాం. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
*వరద ప్రభావిత గ్రామాలు పర్యటించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ* – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అటు అధికార యంత్రాంగాన్ని అటు పార్టీ క్యాడర్ ను సమయాత్తం చేయడం వల్లే తుఫాను నష్టాన్ని తగ్గించగలిగాం. – బాధితులకు ప్రభుత్వం…