*ఒక్క రాయి పెట్టకుండానే రూ.1.28 కోట్లు స్వాహా : సోమిరెడ్డి
ఒక్క *ఒక్క రాయి పెట్టకుండానే రూ.1.28 కోట్లు స్వాహా* *జగనన్న కాలనీల పేరిట సర్వేపల్లి వ్యాప్తంగా భారీగా దోపిడీ* *పేదలను చెట్లకు, పుట్లకు వదిలేసి కాకాణి మాత్రం కరోనా హౌస్ లో కులుకుతున్నాడు* *ఎగువమిట్టలో గిరిజనుల పరిస్థితి చలించిపోయిన టీడీపీ అభ్యర్థి…