మా గురించి జన హుషార్ వెబ్సైట్ ( janahushaar.com ) ని 2020 సంవత్సరంలో స్థాపించాము. ఈ దేశంలో మరియు రాష్ట్రాలలో జరిగే వార్త విశేషాలను మీకు తెలియజేయడమే మా జనహుషార్యొక్క ముఖ్య ఉద్దేశం. జన హుషార్ వెబ్సైట్ నుండి, జన హుషార్ తెలుగు మాస పత్రిక ఆన్లైన్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వార్తలను మీకు అందజేస్తుంది రాజకీయాలు, వ్యాపారం, నేరాలు, క్రీడలు ,వినోదం, సైన్స్ మరియు సాంకేతిక రంగాలలో ఉన్న అంశాలను ,ఈవెంట్లను మీకు తెలియజేయడమే దీని యొక్క ప్రముఖ ఉద్దేశం
#janahushaar.com అనేది ఒక ఇంటరాక్టివ్ వెబ్ సైట్, ఇది మీకు స్థానిక జాతీయ మరియు అంతర్జాతీయ ఈవెంట్లపై అవగాహన మరియు అనుభవం ఉన్న జర్నలిస్టుల నుండి లోతైన కథనాలను అందిస్తుంది