• *బీద సతీమణి కి పితృ వియోగం*

* తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారి సతీమణి బీద జ్యోతి మరియు మాజీ కార్పొరేటర్ పొన్నె బోయిన ఓం ప్రకాష్ ల తండ్రి పోన్నెబోయిన సుందర రామయ్య గారు ఈరోజు మధ్యాహ్నం 12.50 స్వర్గస్తులైనారు.
* రేపు అనగా మంగళవారం, ఉదయం గం.10.30 ని.లకు మైపాడు రోడ్ లోని మారుతీ నగర్, 2 వ వీధి, ఆంజనేయస్వామి దేవాలయం ఎదురుగా ఉన్న వారి నివాసం నుంచి అంతిమయాత్ర జరుగుతుంది.
* మిత్రులకు, శ్రేయోభిలాషులకు తెలియజేయడమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *