నారా లోకేష్ తో బేటి అయిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
*తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుతో అమరావతిలో భేటీ అయిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి*
*మంగళగిరి ఎమ్మెల్యేగా రికార్డు మెజార్టీతో విజయం సాధించిన నారా లోకేష్ బాబుకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేసిన సోమిరెడ్డి*
*ఎన్నికల సంగ్రామంలో కాకాణి గోవర్ధన్ రెడ్డిని మట్టి కరిపించి 20 ఏళ్ల తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని, ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన యువనేత సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అభినందించిన లోకేష్ బాబు*