*నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపిన బీద*
*పొంగురు నారాయణను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బీద*
*కాకర్ల సురేష్ ని అభినందించిన బీద*
సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించిన నేపథ్యం లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి శాసనసభ్యులు నారా.లోకేష్ గారిని ఉండవల్లిలోని వారి నివాసంలో మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
నెల్లూరు నగర శాసనసభ్యులు ఎన్నికైన పొంగూరు నారాయణ గారిని వారి క్యాంపు కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు
ఉదయగిరి నియోజకవర్గంలో టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన కాకర్ల సురేష్ ని అభినందించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్