*నేడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన 
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*

—————————–
నేడు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రివర్యులు *శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి* గారితో.. ఎమ్మెల్సీ *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* బేటీ అయ్యారు.

ఈ సందర్బంగా *నెల్లూరు నగర నియోజకవర్గంతో..పాటు పలు రాజకీయ అంశాలను.. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రశేఖర్ రెడ్డి వివరించారు.*

ఈ సందర్భంగా *చంద్రశేఖర్ రెడ్డి పని తీరుని అభినందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పలు సూచనలు చేయడం జరిగింది.*

*జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నెల్లూరు సిటీ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని.. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *