*ఉత్తమ‌పోలీసు అధికారి దొరకడం మన అందరికి అదృష్టం*
—ముక్కు రాధాకృష్ణ గౌడ్
OBC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు

భారతీయ జనతా పార్టీ ఓ బి సి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ జిల్లా నెల్లూరు జిల్లా కోట పట్టణం లో పర్యటించి కోట పోలీస్ స్టేషను లో సర్కిల్ ఇన్పెక్టర్ ని కలిసి ఘనంగా సన్మానించడం జరిగింది..
అలాగే గూడూరు డివిజన్ లో నీ రూరల్ సర్కిల్ పరిధిలో CI కిషోర్ బాబు ఆధ్వర్యంలో ప్రెండ్లీ పోలిసింగ్ సేవలు నిర్వచడమే కాకుండా రౌడీలను ఉక్కుపాదంతో అణిచివేయడం జూలాయిలు ఈవ్ టీజర్ లకు తనదైన తరహాలో తగు బుద్ది చెపుతూ సమాజం పట్ల బాధ్యతాయుతంగా నడుచుకునేవిధంగా పాటు పడుతున్నారు అని అభినందించారు.
అలాగే విధ్యార్దిని విద్యార్థులలో యవతలో సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించడం నైతిక విలువలు దేశభక్తి జాతీయ భావాలు పెంపొందించే విధంగా పలు కార్యక్రమాలు పోత్సహిస్తున్నారు అని అలాంటి పోలీసు అధికారి దొరకడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం గా భావించాలాని అన్నారు.
అలాగే అయన పర్వావేక్షణ లో మాధక ద్రవ్యాల నిరోదం మహిలలపై వేదింపులు అకృత్యాలు అడ్డుకోవడంతో పాటు మహిళా సంరక్షణ కు పాటుపడడం చాలా సంతోషం అన్నారు.
అలాగే దోషులపట్ల కఠినంగా వ్యవహరించడం, నిర్దోషులపట్ల ఆధారాభిమానాలు చూపడం ఆయన ఇన్విష్టిగేషన్ ల దిన చర్యల బాగంగా నిత్యకృత్య మయ్యాయి అన్నారు.
కావున అన్ని వర్గాల ప్రజలు ఇలాంటి మంచి అధికారులతో కూడిన పోలీసు సేవలు సద్వినియోగం చేసుకొవాలని కోరారు.
అలాగే ప్రతి ఒక్కరు సమాజంలోని సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవంగా మెలగాలని హితవు పలికారు.
పై కార్యక్రమాంలో OBC మోర్చా తిరుపతి జిల్లా నాయకులు పోసిన వెంకయ్య గౌడ్ .తాళ్ల వెంకటేష్ , నవీన్ తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed