*ఏపీ అసెంబ్లీ సమావేశ హాలులో శాసనసభ బీసీ సంక్షేమ కమిటీ సమావేశం*

*కమిటీ చైర్మన్ బీద రవిచంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశం*

*ఏపీ అసెంబ్లీ సమావేశ హాలులో శాసనసభ బీసీ సంక్షేమ కమిటీ సమావేశం*

*కమిటీ చైర్మన్ బీద రవిచంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశం*

పాల్గొన్న ఎమ్మెల్యేలు డాక్టర్ చదలవాడఅరవిందబాబు(నరసారావుపేట), మద్దులూరి మాలకొండయ్య(చీరాల), కందికుంట వెంకటప్రసాద్(కదిరి), కాగిత కృష్ణప్రసాద్(పెడన),

బీసీల సంక్షేమానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పథకాల అమలుపై చర్చ

పై సమావేశంలో అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ సుబ్బారెడ్డి , అసిస్టెంట్ సెక్రటరీ నాగ మునియ్య మరియు బిసి సంక్షేమ శాఖ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed