Post navigation నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆప్కాస్ విధానంలో డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్న వారు అత్యంత క్రమశిక్షణను పాటించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం కనబరిస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కమిషనర్ వై.ఓ నందన్ హెచ్చరించారు. *వీఎస్యూలో “తెలుగు భాషా పరిరక్షణ, పరిశోధన, పరివ్యాప్తి” జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది*