*సోమశిలలో ఎంపీటీసీ సభ్యులు,ప్రజలతో కలసి టిడిపి లో చేరిపోయారు…..సోమశిలలో ఖాలి అయిపోయిన వైసిపి*
*తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతసాగరం మండలం సోమశిల ఎంపీటీసీ సభ్యురాలు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు చలంశెట్టి సునీత గారు*
*నేడు సోమశిల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ యోగు పెంచలయ్య, మరియు అనంతసాగరం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షురాలు మునగపాటి సునీత సుబ్బరాజు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో సోమశిల వైసిపి ఎంపీటీసీ సభ్యురాలు చలంశెట్టి సునీత, వైసీపీ వార్డు నెంబర్ ఎల్లంపల్లి సీనమ్మ, మరియు ఎస్టీ కాలనీ వైసిపి నాయకులు జలకం శినయ్య, సుంకర మధు, ఎల్లంపల్లి పెంచలయ్య, చలంశెట్టి అంకయ్య, చలంశెట్టి చిన్న అంకయ్య, మరియు వార్డ్ మెంబర్ మల్లిక అంకమ్మ, మల్లిక సంజీవయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు*.
*వీరందరికీ మాజీ మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు*..
*ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు గువ్వల పెంచలయ్య, ముక్కు పుల్లయ్య, పోకల శ్రీనివాసులు రెడ్డి, పొంగూరు మురళి, చంటి, గుండు మధు, బద్దల కిష్టయ్య, ఏగు ప్రసన్నకుమార్ మరియు కొప్పాల నరసింహులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది*..
(తేదీ.01.మే.2024, చేజర్ల)
Jana Hushaar News