*రేపే యువతతో నారా లోకేష్ ముఖాముఖి : బీద రవిచంద్ర యాదవ్*
*నెల్లూరు నగరానికి చేరుకున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్*..
..నెల్లూరు నగరంలో రేపు జరిగే యువతతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరయ్యేందుకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేధా రవిచంద్ర టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఇతరు టిడిపి నేతలు
ఈ సందర్భంగా PSR కళ్యాణ మండపం దగ్గర నుంచి బీదా రవి చంద్ర యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ మరియు నగరానికి చెందిన యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిoదిగా పిలుపునిచ్చారు