*మహా న్యూస్ ఛానల్ పై దాడి చేయడం సరికాదు*
*సర్వేపల్లి టీడీపీ నేత, అనికేపల్లి మాజీ సర్పంచ్ గుమ్మడి రాజా యాదవ్*
హైదరాబాద్ లోని మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయం పై అగంతకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు.
మీడియా సంస్థలపై భౌతిక దాడులకు పాల్పడం అత్యంత హేయమైన చర్య
ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర చాలా కీలకమైంది
ఇలా మీడియా సంస్థలపై దాడులకు పాల్పడడం సరికాదు
ప్రజాస్వామ్యంలో నాల్గవ స్తంభంగా మీడియా నిలుస్తుంది
ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా మహా న్యూస్ ఛానల్ పై జరిగిన దాడిని ఖండించాలని కోరారు