*కాకాణికి కౌంట్ డౌన్…బైబై చెప్పేందుకు సర్వేపల్లి సిద్ధం*
*ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్దీ అమాంతంగా పడిపోతున్న గోవర్ధన్ రెడ్డి గ్రాప్*
*ఆ మండలం, ఈ మండలం, ఆ ఊరు, ఈ ఊరు అనే తేడా లేకుండా పెల్లుబికుతున్న ప్రజాగ్రహం*
*మైనింగ్ మాఫియా ఆగడాలకు బెదిరిపోయి ఇన్నాళ్లు కష్టాలను మౌనంగా భరించిన ప్రజానీకం*
*బానిస సంకెళ్లను తెంచుకుని వైసీపీ నుంచి బయటకు వస్తున్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు*
*వెంకటాచలం మండలం అనికేపల్లి పంచాయితీ నుంచి 17 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక*
*నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*టీడీపీలో చేరిన వారిలో మోచర్ల సురేష్, కాకి మాధవి, శ్రీపతి నిర్మలమ్మ, దారా జయమ్మ, శ్రీపతి రామమ్మ, దారా రమణమ్మ, పట్నం కళ్యాణి, బదానపురి నరసయ్య, శీనయ్య, వెంకటేశ్వర్లు, నలబాయి అచ్చెమ్మ, బదానపురి సంపూర్ణమ్మ, పట్నం రాఘవ, దారా లక్ష్మమ్మ, గున్నం వెంకమ్మ, రమణమ్మ, నగిరిపాటి రమ*