*కాకాణికి పొగ పెట్టేస్తున్న పొదలకూరు మండలం*
*ఉద్దరిస్తాడని రెండు సార్లు ఓటు వేసి ఎమ్మెల్యేను చేస్తే అక్రమ మైనింగ్ కు అడ్డాగా మార్చాడని ఆగ్రహం*
*సోమిరెడ్డి ఏర్పాటు చేయించిన కండలేరు ఎడమ కాలువ లిఫ్ట్ తో పాటు చిట్టేపల్లి తిప్పపై మెగా వాటర్ ప్లాంటును బీడు పెట్టడంపై రగిలిపోతున్న మండల ప్రజానీకం*
*సోమశిల జలాశయంలో 33 టీఎంసీల నీటి నిల్వలున్నా మొదటి పంటకు నీళ్లు ఇవ్వకపోవడంపై తీవ్ర ఆవేదనలో దక్షిణ కాలువ రైతులు*
*జగనన్న కాలనీల పేరుతో భారీ స్కామ్ లు, గిరిజనుల శ్మశాన భూములు, మేత పొరంబోకులు, వాగులు, వంకలు, చెరువులను ఆక్రమించడం, ఇళ్ల నిర్మాణం పేరుతో పేదలను వంచించడం..వెరసి బైబై కాకాని అంటున్న పొదలకూరు మండల ప్రజలు*
*సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణ*
*వైసీపీ నుంచి టీడీపీలోకి ఉధృతమవుతున్న చేరికలు*
*పొదలకూరు మండలం బిరదవోలు పంచాయతీ గొల్లపాళెం నుంచి 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక…కండే చినపెంచలయ్య, కండే పెంచలయ్య, డబ్బుగుంట శ్రీహరి, డబ్బుగుంట రామయ్య, డబ్బుగుంట లక్ష్మయ్య, కండే శీనయ్య, కండే పోతయ్య, శీనయ్య, కంటే వెంకటరమణమ్మ, బద్దెపూడి పెంచలయ్యకు ఆత్మీయ ఆహ్వానం పలికిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి*
*నావూరు పంచాయతీ నుంచి టీడీపీలో చేరిన 15 కుటుంబాలు. ఆత్మీయ ఆహ్వానం పలికిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..టీడీపీలో చేరిన వారిలో తలపనేని జయరామయ్య, నల్లబోతు మల్లికార్జున, బొడ్డు పెంచల నరసయ్య, వెంకట రమణయ్య, మాదాల వెంకటేశ్వర్లు, వెలిబోయిన ప్రసాద్, గుడిపాటి పెంచలనరసయ్య, నల్లబోతు శ్రీనివాసులు, నల్లబోతు మోహన్, పచ్చూరు ప్రసాద్, పొదలకూరు పెంచలయ్య, షేక్ బాషా, నాపా సుధాకర్, వెలిబోయిన జగదీష్, మాదాల ఉమేష్*