*సర్వేపల్లిలో కాకాణి హ్యాండ్సప్*
*శాపాలై వెంటాడుతున్న ఐదేళ్లుగా చేసిన పాపాలు*
*కంటైనర్ టెర్మినల్ మూసివేతకు కారణం కావడం, మత్స్యకారేతర ప్యాకేజీలో కోత పెట్టడం, జెన్ కో పవర్ ప్లాంటు ఉనికికే ప్రమాదం తేవడం, పేదలకు సాయం పేరుతో రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తల వద్ద చందాలు దండి కరోనా ప్యాలెస్ నిర్మించుకోవడం, అక్రమ మట్టి తవ్వకాలు, పోర్టులో పనిచేసే కూలీల కష్టార్జితంలో కమీషన్లు కొట్టడం..ఇలా ముత్తుకూరు మండలంలో లెక్కకు మించిపోయిన కాకాణి దారుణాలు*
*ఏ ఒక్క విషయం మరిచిపోలేదని, మే 13న ఓటు రూపంలో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న ముత్తుకూరు మండల ప్రజలు*
*సర్వేపల్లి నియోజకవర్గ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టీడీపీలో చేరిపోతున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు*
*ముత్తుకూరు మండలం బోడస్వామి కండ్రిగకు చెందిన 17 కుటుంబాలు తులసీరాం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిక…టీడీపీలో చేరిన వారిలో మేనాటి నరసయ్య, మేనాటి సాయికుమార్, పూనమల్లి రత్నయ్య, పూనమల్లి వినయ్, పోకపూడి సుధాకర్, పోకపూడి నరేష్, కొమారి నాగేంద్ర, తిరువళ్లూరు రామకృష్ణయ్య, తాండ్ర సాయికృష్ణ, కదురు శివకృష్ణ, నెట్రంబాకం విజయకుమార్, నెల్లూరు అశోక్, నెల్లూరు నారయ్య, పాకం ఏడుకొండలు, పోకపూడి హరికృష్ణ, మొచర్ల రాజేష్, పుట్టా మస్తాన్*
*వల్లూరు పంచాయతీకి చెందిన ఆరు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక…టీడీపీలో చేరిన వారిలో కె.యశ్వంత్, పి.లక్ష్మయ్య, కె.పవన్ కళ్యాణ్, యూ.రాకేష్, ఈ.అజయ్, ఆర్.ఆది*
*ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఆత్మీయంగా పలకరించి తెలుగుదేం పార్టీలోకి ఆహ్వానించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి*