యు

*కారు ప్రమాదం లో వైద్య విద్యార్ధులు మృతి చెందడం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ బీద..*

*నెల్లూరు జిల్లా, కోవూరు మండలం, పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో వైద్య విద్యార్థులు మృతి చెందడం బాధాకరం.*

*కారు అదుపు తప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లడం తో కారులోని ఐదుగురు విద్యార్థులతో పాటు, ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య (50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం విచారకరం.*

*ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత ఊహించని దుర్ఘటనతో తల్లితండ్రులకు,కుటుంబ సభ్యులకు తీరని క్షోభ మిగిల్చారు.*

*వైద్య విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed