*మహిళల ఆర్థికాభివృధ్దికి అండగా కుట్టు శిక్షణ : సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*వెంకటాచలంలోని మహిళా ప్రాంగణంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుట్టుశిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
మహిళలకు కుట్టు శిక్షణ అనంతరం రూ.6 స్టైఫండ్ తో పాటు ఉచితంగా మిషన్ ను అందించనున్నారు
కుట్టు శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన సౌకర్యాల కల్పనకు రూ.5.91 లక్షలు కేటాయించారు
ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి