*ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య

రాష్ట్ర కార్యదర్శిగా శ్రీ Dr. చెరువు రవిశంకర్*

 

ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కోనూరు సతీష్ శర్మ గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా, నెల్లూరు నగరం నకు చెందిన *శ్రీ Dr. చెరువు రవిశంకర్ *

గారిని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య

రాష్ట్ర కార్యదర్శి గా నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

 

ఈ సమాచారాన్ని  శ్రీ Dr. చెరువు రవిశంకర్ కి తెలియచేసిన

HK మనోహర్ రావు ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed