*మనుబోలు మండలం అక్కంపేటలో అంగరంగ వైభవంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో చిన్నారితో కేక్ కట్ చేయించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం పతాక ఆవిష్కరణ*

*చిన్నారితో కేక్ కట్ చేయించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*సోమిరెడ్డిపై పూలవర్షం కురిపించి ఆత్మీయ స్వాగతం పలికిన అక్కంపేట టీడీపీ నాయకులు*

*సంక్షేమ పథకాలకు ఆద్యుడైన నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించి 43 ఏళ్లు కావడం ఆనందంగా ఉంది*

*సామాజిక పింఛన్, పక్కా ఇళ్లు, రూ. 50కే హార్స్ పవర్ విద్యుత్, మహిళలకు ఆస్తిహక్కు, మండల వ్యవస్థ ఏర్పాటు తదితర ఎన్నో సంస్కరణలకు రూపకర్త ఎన్టీఆరే*

*టీడీపీ ఆవిర్భావం నుంచి ఒకే పార్టీలో కొనసాగడంతో పాటు మూడు తరాల నేతలైన నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబుతో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్న సోమిరెడ్డి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed