*11వ డివిజన్ మున్సిపల్ మరియు సచివాలయం సిబ్బందిపై కమిషనర్ ఫైర్*

*నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో అకస్మాత్తుగా తనిఖీ చేశారు*

*ఇళ్లకు బిగించిన పైపుల్లో నుండి వృధాగా పోతున్న నీటిని చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు అలా పోతుంటే డమ్మీ లైని ఏర్పాటు చేయలేదా అని అడిగారు.ఇలా ఎన్ని రోజుల నుంచి పోతున్నాయని స్థానికులు అడిగి తెలుసుకున్నారు*

*సిబ్బందిని మీరు అస్సలు వార్డులో తిరుగుతున్నారా లేదా సమస్యలు చూసి పరిష్కారం చేస్తున్నారా లేక సచివాలయంలోని పరిమితమై కూర్చుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు*

సిపిఎం శాఖ కార్యదర్శి గోతం.మురళి పలు సమస్యలు కమిషనర్ దృష్టికి తీసుకొనివెళ్లారు. సమస్యలు పరిశీలించి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *