ఆలసత్వానికి అలవాటు పడిపోయిన కొందరు అధికారులు అవినీతిని అరికట్టడంలో ఆదమరుస్తూ అమాయకులను ఇంకా ఇబ్బంది పెడుతున్నారు…..
*కిషోర్ గునుకుల-జనసేన*
పబ్లిక్ టాయిలెట్స్ లేక మెయిన్ రోడ్ లో తిరిగే ప్రజలు,చుట్టూ ఉన్న దుకాణ దారులు ఇబ్బంది పడుతున్నారు..వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిన గాంధీ బొమ్మ,లీలా మహల్ సెంటర్ల లో పబ్లిక్ టాయిలెట్స్ ను పునర్ నిర్మించండి…
కొత్తగా నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించడి అంటూ కమిషనరేట్లో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఫిర్యాదు చేసారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
2024 ఎలక్షన్ లప్పుడు నెల్లూరు రూరల్ వడ్డి పాలెం మెయిన్ రోడ్ వద్ద తన స్థలం లో షాపుల నిర్మించి అడ్డుగా ఉన్న కాలువ కట్టపై ర్యాంప్ నిర్మానాన్ని వ్యతిరేకించిన స్థానికులు కొందరు వాటికి అడ్డంగా అక్కడే ఆర్ అండ్ బి హద్దుని,ఇరిగేషన్ హద్దుని దాటి రోడ్డు మీద షాపులు కట్టారు… దానికి కనీసం కరెంట్ సప్లై చేసేందుకు కూడా అధికారులు వ్యతిరేకించారు.. ఆర్ అండ్ బి వారు,ఎమ్మార్వో గారు టౌన్ ప్లానింగ్ వారు,కమిషనరేట్ నుంచి సంబంధిత అక్రమ కట్టడాన్ని తొలగించాల్సిందిగా నోటీసులు ఇచ్చినప్పటికీ స్థానికంగా కొందరు దానిని అడ్డుకుంటూనే ఉన్నారు సంవత్సరాల తరబడి కొందరు పేదలు ఆ కట్టపై నిర్వహిస్తున్న విషయం ప్రస్తుతానికి మనమేం చేయకపోయినప్పటికీ నూతనంగా ఏర్పాటు చేసిన ఈషఅక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ ని అభ్యర్థించారు.
రెండుసార్లు టౌన్ ప్లానింగ్ వాళ్ళు అక్రమ కట్టడాలని తీసి వేసేందుకు ప్రయత్నించినా స్థానికంగా ఇబ్బంది పెడుతున్న వారిని పోలీసు సెక్యూరిటీ తో అక్రమ కట్టడాలను తీయించి స్థానికంగా ఉన్న దుకాణదారులకు అండగా నిలబడవలసిందిగా కోరారు..
గతంలో గాంధీ బొమ్మ సెంటర్,లీ లామహల్ సెంటర్ వద్ద పాదచారులకు చుట్టూ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ వారికి ఇప్పుడు కారకృత్యాలు తీర్చుకునేందుకు ఉండేది
కూల్చటమే పరమావదిగా సాగిన వైసిపి ప్రభుత్వం..గాంధీ బొమ్మ దగ్గర ఉన్న సులబ్ కాంప్లెక్స్ కూల్చివేసి ఖాళీ ప్రదేశాన్ని అలాగే ఉంచారు. అదే విధంగా లీలా మహల్ దగ్గర ఉన్న మరుగు దొడ్లనూ నిర్మూలించారు.
గతం తో పోలిస్తే జనాభా పెరిగి పట్టణ అభివృద్ధి పడింది. మరిన్ని ఇటువంటి సౌకర్యాలు ఏర్పరచవలసి ఉండగా ఉన్న వాటిని తీసివేయడం కరెక్ట్ కాదు. ఆస్థానం లోనే మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టవలసిందిగా అర్జీ ఇచ్చారు..
#######₹₹₹₹₹₹₹₹################₹₹₹₹###
కట్టుకున్న భార్యకి,కన్న కూతురికి న్యాయం చేయలేని ఎక్కడ దువ్వాలో తెలియని ఒక దువ్వెన రాష్ట్రాన్ని గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది….
నోటికి వచ్చినట్టు మాట్లాడే ఓ నరాల రోగి ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి నీకు కూడా ఎంతో దగ్గరలో ఉంది…. నోటికి వచ్చినట్టు మాట్లాడి తీవ్ర పరాజయాన్ని గురైన వైసిపి నాయకులు ప్రజాప్రతినిధులు ఏ విధంగా మాట్లాడాలో ఇంకా తెలుసుకోలేకున్నారు … రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు ముందు మీరు మీ కుటుంబాన్ని సంస్కరించుకోండి….