*ఆత్మీయ పలకరింపు* 💐🌹🪴*

*జిల్లా ఫ్యామిలీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ( పీపీ )గా నియమితులైన ప్రముఖ సీనియర్ న్యాయవాది మద్దిబోయిన సుందరయ్య యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గుమ్మడి రాజా యాదవ్*

*నెల్లూరు నగరానికి చెందిన జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుందరయ్య యాదవ్ గారు చేసిన సేవలను గుర్తిస్తూ జిల్లా ఫ్యామిలీ కోర్టు పీపీగా నియమిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది*

*దీంతో శుక్రవారం టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ నెల్లూరు నగరంలో ఉన్న సుందరయ్య యాదవ్ గారి నివాసానికి చేరుకొని శాలువాతో సన్మానించి, మొక్కను అందజేసి, చిరు జ్ఞాపికను అందజేశారు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed