*జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాణి కలిసిన కొండ్రెడ్డి*

జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ని నెల్లూరు విజయ డెయిరి చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ మేరకు బుధవారం విజయ డెయిరి చైర్మన్ కొండ్రెడ్డి మాజీ మంత్రి కాకాణిని నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డులోని ఆయన నివాసంలో కలిసి పలు అంశాల పైన చర్చించారు.

ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఎమ్ఈ మాజీ డైరెక్టర్ పాశం శ్రీనివాస్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed