*పేదవాళ్లు ఖరీదైన వాహనం నడపడాన్ని జీర్ణించుకోవాలని సమాజం ఇంకా ఉండడం ఆందోళన కలిగించే అంశం బిజెపి నేత మిడతల.రమేష్*
*తక్కువ కులం వాడు ఖరీదైన బుల్లెట్ తమ ఎదుట నడిపాడని చేతులు నరికిన సంఘటన కలిచి వేస్తుందని* బిజెపి నేత మిడతల రమేష్ అన్నారు
తమిళనాడులోని శివగంగ జిల్లా మేల్ పిడవూర్ గ్రామంలో అయ్య స్వామి అనే విద్యార్థి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ను గ్రామంలో తమ ఎదుట నడపడాన్ని ఓర్వలేని యువకులు రెండు చేతులు నరికి వేయడం దురదృష్టకరం .
మధురై రాజాజీ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు చేతులు అతికించే ప్రక్రియ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను .
పేదవాళ్లు ఖరీదైన వాహనం నడపడాన్ని జీర్ణించుకోవాలని సమాజం ఇంకా ఉండడం ఆందోళన కలిగించే అంశం అని రమేష్ పేర్కొన్నారు