*చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ లు కృషి చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ కాకుండా కేంద్ర మంత్రి ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు: ఎంఎల్ఏ కురుగొండ్ల రామకృష్ణ*
*వెంకటగిరి నియోజకవర్గం(TDP)*
*మన వెంకటగిరి – మన MLA కురుగొండ్ల రామకృష్ణ*
*తేది.21-01-2024 న వెంకటగిరి MLA కార్యాలయం లో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కొరకు కేంద్రం నుంచి 11,440 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగోండ్ల రామకృష్ణ గారు మీడియా సమావేశం నిర్వహించారు.*
ఈ సందర్బంగా కురుగొండ్ల రామకృష్ణ గారు మాట్లాడుతు
రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్ల కృషి చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేపించారు. దీని ద్వారా చాలా మంది ఉద్యోగ అవకాశాలు కల్పించి రాష్ట్రాన్ని అభవృద్ధి ప్రథంలో ముందుకు తీసుకు వెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది అని తెలియచేశారు.*
*ఈ కార్యక్రమం లో తిరుపతి పార్లమెంట్, రాష్ట్ర అనుబంధ కమిటీ సభ్యులు, పట్టణ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, డక్కిలి మండల అధ్యక్షులు, డక్కిలి మాజీ జడ్పీటీసీ సభ్యులు,తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకురాలు, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*