*జగనన్న అంటే ప్రాణంగా, వైస్సార్సీపీ వెంట నడుస్తున్న* వైస్సార్సీపీ ప్రధాన కార్యకర్త *నవకోటి మణి*ని పరామర్శించిన .. *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
ప్రమాదానికి గురైన వైఎస్ఆర్సిపి ప్రారంభం నుంచి *జగనన్న అంటే ప్రాణంగా, వైస్సార్సీపీ వెంట నడుస్తున్న* వైస్సార్సీపీ ప్రధాన కార్యకర్త *నవకోటి మణి* గారిని పరామర్శించిన .. *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
—————————————-
నెల్లూరు 13 వ డివిజన్ లో ప్రమాదానికి గురైన వైఎస్ఆర్సిపి కార్యకర్త నవ కోటి మణి గారిని వారి నివాసానికి వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ & *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు పరామర్శించారు.
ఈ సందర్భంగా కార్యకర్త మణి గారి యోగక్షేమాలను గురించి *చంద్రశేఖర్ రెడ్డి గారు* అడిగి తెలుసుకుని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు .
అనంతరం అక్కడికి వచ్చిన.. *యువజన విభాగం నాయకులు, కార్యకర్తలను పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు పేరుపేరునా పలకరించి.. వారితో సరదాగా గడిపారు.*
ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి గారి వెంట వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు, మరియు స్థానిక కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, , మరియు వై సి పి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.