*SPS నెల్లూరు జిల్లా*

*రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లాలోని దేవాలయాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు :-జిల్లా యస్.పి. శ్రీ జి.కృష్ణకాంత్,IPS.,*

 *భక్తుల రద్దీకి అనుగుణంగా బందోబస్తు విధుల కోసం పోలీసు సిబ్బంది కేటాయింపు. బ్రీఫింగ్ నిర్వహిస్తున్న పోలీసు అధికారులు..*
 *దేవాలయాలు, పరిసరాలలో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఆయా పరిధిలోని పోలీసులు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ.*
 *భక్తులు తాకిడి అధికంగా ఉన్న దేవాలయాల వద్ద బ్యారికేడింగ్, క్యూ మెయింటేనెన్స్ తప్పనిసరిగా పాటించేలా చర్యలు.*
 *పార్కింగ్ కోసం భక్తులకు ఏర్పాటు చేసిన ప్రదేశంలో మాత్రమే వాహనాలు పార్కింగ్ చేయాలి.*
 *అనుమానిత వ్యక్తుల వివరాలు, వేలిముద్రల సేకరణకు ప్రత్యెక బృందాలు ఏర్పాటు.*
 *భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, ఆలయ కమిటీ ముఖ్యమైన ప్రదేశాలలో CCTV కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచనలు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *