*సంకల్ప్ 2025 లో భాగంగా విడవలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన DVEO శ్రీ కనపర్తి మధు బాబు*
******************
*విడవలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను నెల్లూరు జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి శ్రీ కనపర్తి మధుబాబు గారు, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ బీడీ దీనదయాల్ గారి ఆధ్వర్యంలో అన్ని తరగతి గదులను పరిశీలించడం జరిగింది

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా జరుగుతున్నటువంటి సంకల్ప్ 2025 లో భాగంగా విద్యార్థులతో ముచ్చటించడం జరిగింది వారి నోటు పుస్తకాలను పరిశీలించి. మంచి మార్కులు సాధించుకొనుటకు పలు సూచనలు చేయడం జరిగింది

అధ్యాపకులతో సమావేశం అయి 100% ఉత్తీర్ణత లక్ష్యంగా కష్టపడి పని చేయాలని తెలియజేశారు*
*తదనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా విద్యార్థులకు దగ్గరుండి వడ్డించడమే కాకుండా వారితో కలిసి భోజనం చేయడం జరిగినది*

 

*జన హుషార్ న్యూస్*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *