*శాప్ ఛైర్మన్ చొరవతో క్రీడాకారిణికి ఎన్ఆర్ఐ సెల్ ఆర్థికప్రోత్సాహం.శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు

స్క్రోలింగ్ పాయింట్స్.6-1-2025*

* క్రీడారంగంలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టిన శాప్ ఛైర్మన్ రవినాయుడు
* ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న క్రీడాకారులకు ఎన్ఆర్ఐల ప్రోత్సాహం అవసరం -శాప్ ఛైర్మన్
* నెల్లూరుకు చెందిన ఇంటర్నేషనల్ పారా అథ్లెట్ భవానీకి ఆర్ధికప్రోత్సాహం అందించాలని ఎన్ఆర్ఐ సెల్ ను కోరిన శాప్ ఛైర్మన్ రవినాయుడు
* తక్షణమే రూ.లక్ష విరాళం అందించిన ఎన్ఆర్ఐ సెల్
* అథ్లెట్ భవానీకి రూ.లక్ష ఆర్ధికప్రోత్సాహం అందించిన ఎన్ఆర్ఐ శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎన్ఆర్ఐ సెల్ కోఆర్డినేటర్ రాజశేఖర్, దాత లగడపాటి సుబ్బారావు
* కృతజ్ఞతలు తెలిపిన అథ్లెట్ భవానీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *